కాక్టస్ మొక్కల్లో ఉండే పదునైన ముళ్లు నెగెటివ్ ఎనర్జీని ఎట్రాక్ట్ చేస్తాయని ఒక నమ్మకం. పత్తి మొక్క ఇంటిలోపల పెట్టుకుంటే చాలా అన్ లక్కీ అని అంటున్నారు వాస్తు నిపుణులు ఖర్జూర మొక్క ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు చుట్టుముడుతాయి. బోన్సాయ్ మొక్కలు జీవన గమనంలో ఆటంకాలు ఏర్పరుస్తాయి. గోరింటాకు చెట్టు దుష్టశక్తులను ఆకర్శిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. చింత చెట్టు పక్కన ఇంటి నిర్మాణం కూడా కూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. అదృష్ట తెచ్చే మొక్కలు కొన్ని చూద్దాం తులసి హిందువుల పూజనీయ మొక్క వేప గాలిలో ఆక్సిజన్ ఎక్కువ ఇది ఇంటి ఆవరణలో ఉండడం మంచిది అరటి శుభ ప్రదమైన పండ్ల మొక్క ఇంట్లో ఉంటే శుభం