మీ కిచెన్ ఇలా ఉంటే తిరుగులేదు



వాస్తుపరంగా అయినా ఆరోగ్యం కోసం అయినా వంటగదిని ఇలా ఉంచుకోవాలి



స్టౌవ్ ఎప్పుడూ సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉండాలి



కిచెన్లో వెంటిలేషన్ బావుండాలి



పురుగులు, బొద్దింకలు లేకుండా నీటిగా ఉంచాలి



దుమ్ము ధూళి చేరకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి



వండిన పదార్థాలు సింక్ దగ్గర్లో ఉండకుండా జాగ్రత్త పడాలి



ప్రశాంతంగా ఉండే రంగులు ఎంపిక చేసుకోండి



వంటచేసేవారు ఎంత ప్రశాంతంగా ఉంటారో ఆ వంట తినేవారికి అంత ఆరోగ్యం



(Images Credit: freepik)