గడప(ద్వారం)పై కూర్చునే అలవాటుందా మీకు!



పెద్ద వాళ్లు ఎందుకు గ‌డ‌ప పై కూర్చోవ‌ద్దు అని చెబుతుంటారు..దీనికి కారణం ఏంటో తెలుసా!



గడపను గౌరీదేవితోనూ,మహాలక్ష్మీ తోను పోలుస్తారు..అందుకే పసుపు రాసి బొట్లు పెడతారు



ద్వారానికి పసుపు రాసి బొట్లు పెట్టడం వల్ల క్రిములు కీటకాలు గడపను దాటి లోపలకు రాలేవు



దుష్టశక్తులను అడ్డుకునే శక్తి ద్వారానికి ఉంటుంది



అలాంటి గడపపై కాళ్లు మోపడం, కూర్చోవడం చేయరాదంటారు పండితులు



గడప, ద్వారాలకు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉన్నట్టు నిరూపితమైంది. గడపపై కూర్చుంటే ఆ ప్రతికూల తరంగాల ప్రభావం మీపై పడుతుంది



ఇంట్లోకి ప్ర‌ధాన ద్వారాల నుంచి గాలి, వెలుతురు వ‌స్తుంటుంది. అలా వ‌చ్చే గాలి లో ఎక్కువ బ్యాక్టీరియా, వైర‌స్ ఉండే అవ‌కాశాలు ఎక్కువగా ఉంటాయి



ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా గడపద్వారా బయటకు వెళుతుంది.. అందువల్లే ద్వారంమీద కూర్చోరాదంటారు పెద్దలు
Images Credit: Pinterest