కొబ్బరికాయ కొట్టాక కుంకుమ పెడుతున్నారా! పూజ పూర్తైన తర్వాత దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతారు నైవేద్యంగా సమర్పించేముందు చాలామంది కొట్టిన కొబ్బరి కాయకు కుంకుమ పెడతారు కొబ్బరి కాయ కొట్టిన తర్వాత కుంకుమ అన్ని సందర్భాలలో పెట్టరని మీకు తెలుసా దేవుడికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరికాయకు కుంకుమ పెట్టకూడదు గుమ్మం దగ్గర, కొత్త వాహనాల వద్ద దిష్టి తీసే సమయంలో మాత్రమే కుంకుమ పెట్టాలి దానిని బలిహరణం అంటారు...బలిని భూత ప్రేతాదులు అందుకుంటాయి కాబట్టి ఆ సమయంలో కుంకుమ పెడతారు భగవంతుడికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరి ముక్కలకు కుంకుమ పెట్టాల్సిన అవసరం లేదంటారు పండితులు గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. Images Credit: Freepik