ABP Desam


అమావాస్య రోజు తలకి నూనె పెట్టుకుంటున్నారా


ABP Desam


పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు, గుమ్మడికాయ,ఆనపకాయ దానంగా ఇవ్వొచ్చు


ABP Desam


అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు వదలాలి


ABP Desam


అమావాస్య రోజు తలస్నానం చేయొచ్చు కానీ తలంటు పోసుకోరాదు


ABP Desam


అమావాస్య రోజు ఒకపూట భోజనం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది


ABP Desam


అమావాస్య రోజు బీదలకు సహాయం చేయండి, పశుపక్ష్యాదుల దాహం తీర్చండి


ABP Desam


ఈరోజు శుభకార్యాలు చేయొద్దు, శాంతి కర్మలు చేయొచ్చు


ABP Desam


అమావాస్య రోజు తలకి నూనె పెట్టుకున్నా, క్షురకర్మలు చేయించుకున్న దారిద్ర్యం వెంటాడుతుంది


ABP Desam


అమావాస్య రోజు ఇల్లు కడికి సాంబ్రాణి ధూపం వేయాలి



ఈ రోజు కొత్త పనులు ప్రారంభించవద్దు..పాత పనులు అపొద్దు
Images Credit: Pinterest