ఇల్లు ఊడ్చాక చీపురు ఎక్కడ పెడుతున్నారు ఇల్లు ఊడ్చేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతివైపు చెత్తను పోగుచేయాలి ఈశాన్యం వైపు ఎప్పుడూ చెత్తను పోగుచేయరాదు ఈశాన్యం దిశగా చెత్తను పోగుచేస్తే ఈ ఇంట్లో సంపద నిలకడగా ఉండదంటారు వాస్తు నిపుణులు ఈశాన్యం దర్వాజా వైపు తప్ప ఏ దర్వాజ వెనుకవైపు అయినా గోడకు మేకు కొట్టి చీపురుని పెట్టాలి చాలామంది చీపురుని తల్లకిందులుగా పెడతారు.. మనం ఎలా ఊడుస్తారమో అదే పొజిషన్లో చీపురు ఉంచాలి చీపురు రివర్స్ లో పెడితే శనికి ఆహ్వానం పలుకుతున్నట్టే అవసరానికి మించి చీపురు కట్టలు కొని ఇంటిలో నిల్వ ఉంచకూడదు చీపురు, చాట ఒకే దగ్గర ఉంచడం అరిష్టం. ఇంటిలోపల, బయట ఒకే చీపురు వాడకూడదు ఇంటికి వచ్చిన అథితులకు చీపురు ఎదురుగా కనిపించకూడదని చెబుతారు వాస్తు నిపుణులు images credit: flipkart