ఉత్తరం కుబేర స్థానం ఈ దిక్కున శుభ్రంగా, వెలుతురుగా పెట్టుకోవాలి. మనీప్లాంట్ పెట్టండి.

ఆగ్నేయంలో సంపదను సూచించే ఇత్తడి లేదా ఏదైనా లోహపు పిగీ బ్యాంక్‌ను పెట్టండి.

ఉత్తరంలో లేదా ఈశాన్యంలో చిన్న ఫౌంటైన్ లేదా ఆక్వేరియం వంటివి పెడితే డబ్బుకు లోటు ఉండదు.

ప్రధాన ద్వారం ఎప్పుడూ స్వాగతిస్తున్నట్టు ఉండాలి. అందమైన డోర్ మ్యాట్ లేదా మొక్కలతో అలంకరించుకోవాలి

వాయవ్యంలో సంపదకు సూచనగా విండ్ షైమ్ లేదా బాంబూప్లాంట్ పెట్టుకోవాలి

ఇంటి మధ్య భాగం చెత్తలేకుండా బరువైన వస్తువులు లేకుండా క్లియర్ గా పెట్టుకోవాలి.

ఇంటి మధ్య భాగం నుంచి జరిగే శక్తిప్రసారం సందను ఆకర్షిస్తుందని వాస్తు చెబుతోంది.

సందను సూచించే రంగులైన ఆకుపచ్చ, పర్పుల్, గోల్డ్ కలర్స్ లో ఇంటిలోని కర్టెన్ల, ఆర్ట్ పీసుల వంటివి పెట్టుకోవాలి.



లాఫింగ్ బుద్ధ, మూడుకాళ్ల కప్ప వంటి లక్కీ బొమ్మలను ఇంట్లో సరైన స్థానంలో పెట్టుకోవాలి

Representational image:Pexels