గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్ సదా.

వెండితెరకు దూరమైనా.. బుల్లితెరపై పలు షోలతో అలరిస్తోన్న చిన్నది.

ఇప్పటికే 'ఢీ' షోలో జడ్జిగా వ్యవహరించి టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇప్పుడు 'నీతోనే డ్యాన్స్' షోలో మరోసారి జడ్జి బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

తాజాగా ఓ వీడియో షేర్ చేసిన సదా.

వైట్ షార్ట్ డ్రెస్సులో అందంగా కనిపించింది.

బ్యూటీఫుల్ లుక్స్ తో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. సదా తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తోంది.

Image Credits : Sadaa/Instagram