పొద్దున్నే పండ్లు తింటే పోషకాల శోషణ ఎక్కువగా ఉంటుంది ఉదయాన్నే పండ్లు తినడం వల్ల జీవక్రియలు మెరుగ్గా ఉంటాయి శరీరం డీటాక్స్ అవుతుంది శరీరం త్వరగా శక్తి సంతరించకుంటుంది. జీవ క్రియల వేగం పెరుగుతుంది. త్వరగా జీర్ణం అయ్యే పండ్లు ఉదయాన్నే తినాలి పొద్దున్నే పండ్లు తింటే త్వరగా బరువు తగ్గుతారు