పచ్చి కోడిగుడ్లలో ఉండే సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

పచ్చి కోడుగుడ్డుతో డయేరియా, జ్వరం రావచ్చు.

పచ్చిగుడ్డు వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు.

పచ్చి కొడిగుడ్డు తింటే దీర్ఘకాలంలో బయోటిన్ లోపం ఏర్పడవచ్చు.

పచ్చి కోడిగుడ్డులోని ప్రొటీన్ కొందరికి ఎలర్జీని కూడా కలిగించవచ్చు.

పచ్చి కోడిగుడ్డు తిన్నపుడు అజీర్తి చేసి గ్యాస్, కడుపుబ్బరం కలుగవచ్చు.

పచ్చి కోడిగుడ్డులో ఉండే యాంటీ న్యూట్రియెంట్స్ వల్ల పోషకాల శోషణకు ఆటంకం కలుగుతుంది.

Images Credit: Pexels