Image Source: X/Twitter

మెగా ఫ్యామిలీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వరుణ్ తేజ్ పెళ్లి ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది.

Image Source: X/Twitter

ఇందులో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భాగం అయ్యారు.

Image Source: X/Twitter

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అందరూ ఈ వేడుకలో భాగం అయ్యారు.

Image Source: X/Twitter

హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ వివాహం చేసుకోనున్నారు.

Image Source: X/Twitter

వీరిద్దరూ మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు.

Image Source: X/Twitter

ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది.

Image Source: X/Twitter

చాలా రోజులు ప్రేమలో ఉన్నాక వీరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.

Image Source: X/Twitter

కొన్ని రోజుల క్రితమే వివాహ వేడుకల నిమిత్తం వారు ఇటలీ వెళ్లారు.