Image Source: Mrunal Thakur Instagram

ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Mrunal Thakur Instagram

ఇందులో ఆమె బ్లాక్ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Mrunal Thakur Instagram

ప్రస్తుతం మృణాల్ వివిధ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Image Source: Mrunal Thakur Instagram

ఇషాన్ ఖట్టర్‌తో ‘పిప్పా’ అనే బాలీవుడ్ సినిమాలో నటించారు.

Image Source: Mrunal Thakur Instagram

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా స్ట్రీమ్ కానుంది.

Image Source: Mrunal Thakur Instagram

నవంబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Image Source: Mrunal Thakur Instagram

నేచులర్ స్టార్ నాని సరసన ‘హాయ్ నాన్న’ సినిమాలో కూడా నటిస్తున్నారు.

Image Source: Mrunal Thakur Instagram

ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన విడుదల కానుంది.

Image Source: Mrunal Thakur Instagram

విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’లో కూడా మృణాల్ కనిపించారు.

Image Source: Mrunal Thakur Instagram

ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కానుంది.