అసుర్ - రెండు సీజన్లు ఈ సిరీస్‌ను జియో సినిమా ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ చేయవచ్చు. దురంగా - రెండు సీజన్లు ఈ సిరీస్ జీ5లో స్ట్రీమ్ కానుంది. బంబయ్ మేరీ జాన్ - ఒక సీజన్ ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ సిరీస్‌లో స్ట్రీమ్ చేయవచ్చు. కాలా పానీ - ఒక సీజన్ కాలా పానీ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయవచ్చు. ఫర్జీ - ఒక సీజన్ ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేయవచ్చు.