Image Source: varshini sounderajan Instagram

అందాల భామ వర్షిణి సుందరరాజన్, తన లేటెస్ట్ ఇన్స్టా రీల్ తో నెట్టింట సందడి చేసింది.

Image Source: varshini sounderajan Instagram

వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరికొత్త ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

Image Source: varshini sounderajan Instagram

రెడ్ కలర్ దుస్తుల్లో మెరిసిపోతున్న వర్షిణి సుందరరాజన్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Image Source: varshini sounderajan Instagram

ఏంజెల్ మాదిరిగా కనిపిస్తున్నావని, ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నావంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Image Source: varshini sounderajan Instagram

గణేష్ చతుర్దశి స్పెషల్ గా వర్షిణి షేర్ చేసిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Image Source: varshini sounderajan Instagram

మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వర్షిణి సుందరరాజన్.. 'శంభో శివ శంభో'తో వెండి తెరకు పరియమైంది.

Image Source: varshini sounderajan Instagram

'చందమామ కథలు' 'లవర్స్' 'కాయ్ రాజా కాయ్', 'బెస్ట్ యాక్టర్స్', 'శ్రీరామ రక్ష' వంటి చిత్రాల్లో నటించిందీ తమిళ బ్యూటీ.

Image Source: varshini sounderajan Instagram

సినిమాల్లో పెద్దగా గుర్తింపు దక్కకపోవడంతో, 'పటాస్ 2' షోతో యాంకర్ గా బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

Image Source: varshini sounderajan Instagram

తన ముద్దు ముద్దు మాటలతో, హాట్ అందాలతో యువ హృదయాలను ఆకట్టుకుంది.

Image Source: varshini sounderajan Instagram

ప్రస్తుతం వర్షిణి ఓవైపు టీవీ షోలు చేస్తూనే, మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాలు & వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.