లక్ కలిసి రాలేదుగానీ.. హీరోయిన్‌‌‌కు ఏ మాత్రం తీసిపోదు వర్షిణి.

కానీ, అటు నటిగా, ఇటు యాంకర్‌గా రెండిట్లోనూ వర్షిణీని సక్సెస్ వరించలేదు.

అప్పుడప్పుడు సినిమాల్లో నటించినా తగిన గుర్తింపు రావడం లేదు.

ప్రస్తుతం వర్షిణి చేతిలో సినిమాలు, షోలు లేవు.

కానీ, వర్షిణి సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా ఉంటుంది.

అప్పుడప్పుడు రీల్స్, షార్ట్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.

వర్షిణి ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఆడియన్స్‌కు టచ్‌లో ఉంది.

వర్షిణీ తాజాగా వర్షిణి ఏదో ఫంక్షన్‌లో ఉన్న వీడియో ఒకటి పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో వర్షిణిని చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

Images & Videos Credit: Varshini/Instagram