మహేష్ బాబు, మీకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. తండ్రి పేరును నిలబెట్టిన సూపర్ స్టార్ ‘అతడు’. మహేష్ బాబుకు మాంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘పోకిరి’. మహేష్‌ను ‘స్టార్’గా నిలబెట్టిన చిత్రాలు ఇంకా చాలానే ఉన్నాయ్. అవేంటో చూసేయండి. మురారి (2001), టక్కరి దొంగ (2002), ఒక్కడు (2003) అతడు (2005), పోకిరి(2006) దూకుడు (2011), బిజినెస్ మేన్ (2012) - నెగటీవ్ షేడ్స్‌తో హీరోయిజం. శ్రీమంతుడు (2015), భరత్ అనే నేను (2018) మహర్షి (2019) సరిలేరు నీకెవ్వరు (2020) సర్కారు వారి పాట (2022)