ప్రణీత సుభాష్.. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రణీత హిందూ సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తుంది. అందరి హీరోయిన్ల తరహాలో ఆమె పెళ్లి ఆడంబరంగా జరగలేదు. ఆమె పెళ్లి సింపుల్‌గా జరగడానికి కరోనా కూడా ఒక కారణం. ‘భీమనా అమావాస్య’ సందర్భంగా ప్రణీత ఇటీవల తన భర్త కాళ్లకు పూజ చేసింది. ప్రణీత తన బిడ్డ ఫొటోలను ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తాజాగా ప్రణీత ఉయ్యాల ఊగుతున్న ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రణీత కేవలం నటి మాత్రమే కాదు, సామాజిక సేవకురాలు కూడా. ప్రణీత కొన్ని ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకోవడమే కాకుండా మోడ్రనైజ్ చేయించింది. సుమారు రూ.8 లక్షలతో ప్రణీత కర్ణాటకలో 13 స్కూళ్లకు మరమ్మత్తులు చేయించింది. Images Credit: Pranitha Subhash/Instagram