‘అలా వైకుంఠపురం’ సినిమాతో ఓ మెరుపు మెరిసింది నివేదా పేతురాజ్.

ఇటీవల ‘బ్లడీ మేరీ’ సినిమాలో తన అభినయంతో భలే మెప్పించింది.

తమిళ ఇండస్ట్రీలోనూ నివేదా మంచి నటిగా గుర్తింపు పొందింది.

‘మెంటల్ మదిలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నివేదా.

‘అలా వైకుంఠపురంలో’ చిన్న పాత్రతోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘పాగల్’లో మెప్పించింది.

ఆమె నటించిన ‘విరాటపర్వం’ ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమవుతోంది.

ప్రస్తుతం నివేదా పేతురాజ్ చేతిలో ఒక తెలుగు, ఓ తమిళ మూవీ ఉన్నాయి.

మీకు తెలుసో లేదో.. నివేదా పేతురాజ్ ఒకప్పుడు మిస్ ఇండియా యూఏఈ.

నటనలోనే కాకుండా రేసింగ్‌లో కూడా నివేదాకు మంచి ప్రావీణ్యం ఉంది.

Images & Video Credit: Nivetha Pethuraj/Instagram