'అంతకుముందు ఆ తరువాత' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈషా. ఆ తరువాత పలు సినిమా అవకాశాలు దక్కించుకుంది. 'అరవింద సమేత' సినిమాలో కీలకపాత్రలో కనిపించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లో పాల్గొంటూ వాటిని షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సింపుల్ లుక్ లో ఆకట్టుకుంటుంది ఈషా రెబ్బ. ఈషారెబ్బ లేటెస్ట్ ఫొటోలు