ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' ఆగస్టు 11న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. నితిన్, కృతి శెట్టి జంటగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' ఆగస్టు 12న విడుదల నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన 'కార్తికేయ 2' ఆగస్టు 13న విడుదల జీ 5 ఓటీటీలో ఆగస్టు 12న నిహారికా కొణిదెల నిర్మించిన 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ విడుదల అమలా పాల్ నటించి, నిర్మించిన 'కడవర్' సినిమా తెలుగు, తమిళ భాషల్లో హాట్ స్టార్ ఓటీటీలో ఆగస్టు 12న విడుదల లావణ్యా త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటించిన 'హ్యాపీ బర్త్ డే' సినిమా ఈ సోమవారం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల అయ్యింది. రామ్, కృతి శెట్టి జంటగా నటించిన 'ది వారియర్' ఆగస్టు 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అక్కినేని నాగ చైతన్య 'థాంక్యూ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సాయి పల్లవి 'గార్గి' సినిమా ఆగస్టు 12 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 'ఆహా'లో ఆగస్టు 12న విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో 'మహా మనిషి' విడుదల ఫహాద్ ఫాజిల్ మలయాళ సినిమా 'మలయన్‌కుంజ్' ఆగస్టు 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. పంజాబీ సినిమా 'బ్యూటిఫుల్ బిల్లో' ఆగస్టు 11న జీ 5లో విడుదల అవుతోంది. ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో 'డే షిఫ్ట్' యాక్షన్ ఫాంటసీ హారర్ సినిమా కూడా వస్తోంది ఫహాద్ ఫాజిల్ నటించిన 'మాలిక్' సినిమా ఆగస్టు 12న ఆహాలో విడుదల