'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లో మాత్రం చాలానే ఛాన్స్ లు వస్తున్నాయి. ప్రస్తుతం రణవీర్ సింగ్ నటిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. పలు రకాల ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇప్పుడు మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్లి అక్కడ నుంచి ఫొటోలు షేర్ చేస్తుంది. షాలిని పాండే లేటెస్ట్ వీడియో