బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అలియా భట్ 'ఆర్ఆర్ఆర్'తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో సీత క్యారెక్టర్ లో కనిపించింది అలియా.

ఇప్పుడు బ్యూటీ నటించిన 'డార్లింగ్స్' అనే సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. 

త్వరలోనే 'బ్రహ్మాస్త్ర' సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది అలియా. 

తన భర్త రణబీర్ తో కలిసి ఈ సినిమాలో నటించింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది అలియా.

అలియా గర్భవతి అనే సంగతి తెలిసిందే.

'బ్రహ్మాస్త్ర' ప్రమోషన్స్ లో తన బేబీ బంప్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది. 

ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

అలియాభట్ బేబీ బంప్ ఫొటోలు