‘బింబిసార’ సినిమా చూశారా? చూడకపోతే Spoiler alert, కీలకమైన ట్విస్ట్ తెలిసిపోతుంది.

తెలుగులో ‘ఆదిత్య 369’ ఎంత పెద్ద హిట్టో మీకు తెలిసిందే.

‘ఆదిత్య 369’ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ చిత్రమే. ఆ లిస్టులో ఇప్పుడు ‘బింబిసార’ చేరింది.

కల్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ కూడా టైమ్ ట్రావెల్ చిత్రమే.

టైమ్ ట్రావెల్‌, టైమ్ కనెక్షన్‌తో వచ్చిన తెలుగు చిత్రాలకు ప్రేక్షకాధరణ బాగుంది.

సూర్య నటించిన ‘24’ చిత్రం కూడా టైమ్ ట్రావెల్‌కు చెందినదే.

ఇటీవల విడుదలైన టైమ్ కనెక్షన్ చిత్రాలు ‘ప్లాష్ బ్యాక్’, ‘అద్భుతం’ ఈ కోవకు చెందినవే.

ఒక కాలం నుంచి మరొక కాలానికి ట్రావెల్ చేయడం, లేదా కనెక్ట్ కావడం ఈ చిత్రాల కాన్సెప్ట్.

టాలీవుడ్‌లో వచ్చిన టైమ్ ట్రావెల్ చిత్రాలు ప్రేక్షకులను బాగానే మెప్పించాయి.

కానీ హిందీలో వచ్చిన ‘ఫన్ 2 ష్’, ‘యాక్షన్ రిప్లై’ ‘లవ్ స్టోరీ 2050’ సినిమాలూ హిట్ కాలేదు.

అయ్యో, ట్విస్ట్ తెలిసిపోయిందే అని ఫీలవ్వద్దు. ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయ్.

Image Source: Images Credit: Bimbisara Movie

కాబట్టి, మీరు బిందాస్‌గా ఈ మూవీని థియేటర్‌లో ఎంజాయ్ చేయొచ్చు.