నటి సునయన బీచ్‌లో తెల్ల చొక్క, తడిచిన అందాలతో ఫొటోషూట్‌లో పాల్గొంది. ‘రాజ రాజ చోర’ సినిమా చూసినవారికి సునయనను పరిచయం చేయక్కర్లేదు. కానీ, ఆమెను ఆ సినిమాలో చూస్తున్నప్పు.. ఎక్కడో చూసినట్లు అనిపించిందా? ఔనండి.. చూశారు. 2006 విడుదలైన ‘టెన్త్ క్లాస్’ సినిమాలో. సునయన టాలీవుడ్ చిత్రంతోనే సినిమాల్లోకి వచ్చింది. కానీ, లక్ కలిసి రాలేదు. కానీ, తమిళంలో మాత్రం ఓ వెలుగు వెలిగింది సునయన. సునయన నటించిన కొన్ని తమిళ చిత్రాలు తెలుగులోకి సైతం అనువాదమయ్యాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత సునయన ‘రాజ రాజ చోర’ సినిమాతో తెలుగులో నటించింది. ‘రాజ రాజ చోరా’లో సునయన తన చక్కని అభినయంతో ఆకట్టుకుంది. కానీ, ఎందుకో సునయనకు మళ్లీ అవకాశాలు చిక్కలేదు. Images Credit: Sunainaa/Instagram