అనసూయ అందంగా ఉంటారు. అంత కంటే పవర్‌ఫుల్ లేడీ ఆమె! ఆకతాయిలు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తే అనసూయలో పవర్ బయటకు వస్తుంది. అనసూయ మాటల్లో మాత్రమే కాదు, సైడు చూపుల్లో కూడా ఎంతో పవర్, స్మైల్ ఉంది. అనసూయ సైడు చూపుల్లో పవర్ చూడాలంటే ఒక్కసారి ఈ ఫోటోలపై లుక్ వేయండి. అనసూయను ఎప్పుడైనా ఇలా ఈ యాంగిల్ లో చూశారా? అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల్లో ఒక్క ఫోటోలో అయినా సైడ్ యాంగిల్ పిక్ ఉంటుంది. అభిమానులు పట్ల మాత్రం అనసూయ ఎంతో ప్రేమ చూపిస్తారు. అనసూయ సైడ్ యాంగిల్ ఫోటోస్ అనసూయ అంటే ఒకప్పుడు 'జబర్దస్త్' షో గుర్తొచ్చేది. అయితే... ఇప్పుడు ఆ షో మానేశారు. అనసూయ బ్యాక్ ఫోజ్