షన్ముఖ్ జస్వంత్, దీప్తిలు విడిపోడానికి కారణం సిరి అనే అపవాదు ఉంది. ‘బిగ్ బాస్’ సీజన్ 5లో సిరి.. షన్నుతో క్లోజ్‌గా ఉండటం ప్రేక్షకులకు నచ్చలేదు. సిరి-షన్నుల స్నేహం కాస్త ఓవర్‌గా ఉన్నట్లు అంతా భావించారు. సిరి వల్ల షన్ను కూడా టైటిల్ మిస్సయినట్లు అతడి ఫ్యాన్స్ భావించారు. ‘బిగ్ బాస్’లోకి రాక ముందే సిరికి శ్రీహన్ నిశ్చితార్థం జరిగింది. శ్రీహన్ మంచి మనసుతో మళ్లీ ఆమెను జీవితంలోకి ఆహ్వానించాడు. సిరి ప్రస్తుతం వెబ్ సీరిస్, టీవీ షోస్‌తో బిజీగా ఉంది. ఇటీవలే సిరి MG Hector కారు కొనుగోలు చేసింది. సిరి తాజాగా పోస్ట్ చేసిన ఈ వీడియోలో తన క్యూట్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. Images and Videos Credit: Siri Hanmanth/Instagram