ఒకప్పటి బాలనటి అవికా గోర్, మూడో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అవికా ‘చిన్నారి పెళ్లి కూతురు’గా ఆకట్టుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘ఉయ్యాల జంపాల’తో సినిమాల్లోకి వచ్చింది. కొన్ని సినిమాల తర్వాత అవికా గ్యాప్ తీసుకుని స్లిమ్‌గా, రూపురేఖలు మార్చుకుంది. ఇటీవల విడుదలైన ‘థాంక్యూ’ చిత్రంలో అవికా మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం అవికా ‘ఐ గో టు స్కూల్’ అనే కజఖ్ సినిమాలో నటిస్తోంది. అవికా తాజాగా సీతాకోక చిలుక దుస్తుల ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ డ్రెస్‌లో చాలా బాగున్నావ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Images Credit: Avika Gor/Instagram