షాలినీ పాండే అనగానే మనకు గుర్తుకొచ్చేది ‘అర్జున్ రెడ్డి’ సినిమానే.

మొదటి సినిమాలోనే ముద్దులతో హీట్ పెంచినా, లక్ వరించలేదు.

‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలకే పరిమితమైంది.

ఆమె నటించిన ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’, ‘నిశబ్దం’ సినిమాలు బోల్తా కొట్టాయి.

షాలినీ పాండే హిందీలో నటించిన ‘జాయేష్‌‌బాయ్ జోర్దార్’ కూడా కలిసి రాలేదు.

ప్రస్తుతం షాలినీ చేతిలో ‘మహారాజా’ అనే బాలీవుడ్ చిత్రం ఒక్కటే ఉంది.

తాజాగా షాలినీ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేసింది.

చిరునవ్వులు చిందిస్తూ.. క్యూట్ లుక్స్‌తో అదరగొడుతోంది.

Images Credit: Shalini Pandey/Instagram