శ్రద్ధా దాస్ అంటే అభిమానించే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు 'ఢీ 14' షో ఆనందాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఇంతకు సినిమాలు, అప్పుడప్పుడూ టీవీ షోల్లో మాత్రమే శ్రద్ధా దాస్ కనిపించేవారు. ఇప్పుడు 'ఢీ 14' జడ్జ్ కావడంతో ప్రతి బుధవారం టీవీలో వస్తున్నారు. లేటెస్టుగా శ్రద్ధా దాస్ ఈ డ్రస్సులో 'ఢీ 14' షోకి అటెండ్ అయ్యారు. ఎల్లో డ్రస్ లో శ్రద్ధా దాస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రద్ధా దాస్ ఈ ఫోటోలు పోస్ట్ చేసిన వెంటనే... సుమారు 50 వేల మంది లైక్ చేశారంటే ఆమె ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. శ్రద్ధా దాస్ శ్రద్ధా దాస్ బ్యాక్ ఫోజ్