Image Source: All Images From Anasuya Instagram

'రంగస్థలం'లో అనసూయను సుకుమార్ రంగమ్మత్తగా చూపించారు కానీ, ఆమెను చూస్తే అమ్మాయిలా ఉంటారు. 

లేటెస్టుగా రెడ్ శారీ కట్టిన ఫోటోలను రంగమ్మత్త సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి... రెడ్ శారీలో రంగమ్మత్త అందం అదిరిందనేది అనసూయ ఫ్యాన్స్ మాట. 

సూపర్ సింగర్ జూనియర్ కోసం అనసూయ ఇలా రెడీ అయ్యారు.

ఈ లుక్ వెనుక అమల గారు ఉన్నారు. 'సరసాలు చాలు శ్రీవారు' పాటలో ఆమె లుక్ ఇది.

అమల లుక్ రీ క్రియేట్ చేసినట్టు అనసూయ తెలిపారు. 

అనసూయ రెడ్ శారీ ఫొటోలు చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ శారీలో చాలా బాగున్నవ్ రంగమత్త అంటూ తెగ పొగిడేస్తున్నారు.

ఏది ఏమైనా అనసూయ ఏ డ్రెస్ వేసినా సూపరే కదూ.