టీవీ తారలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం పూజల్లో పాల్గొన్నారు. భానుశ్రీ వరలక్ష్మీ వ్రతం లుక్ ఇది. ప్రస్తుతం అషురెడ్డి బెంగళూరులో ఉన్నారు. అక్కడ గుడికి వెళ్లారు. దీపిక పిల్లి వరలక్ష్మి వ్రతం లుక్ ఇది. తల్లిదండ్రులతో బిగ్ బాస్ బ్యూటీ, ప్రముఖ యూట్యూబర్ దీప్తి సునైన జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి చీరలో సందడి చేశారు. అషురెడ్డితో పాటు నటి రోహిణి కూడా బెంగళూరులో ఉన్నారు. వాళ్ళిద్దరూ భోజనం చేస్తున్నప్పుడు! దీప్తి సునైన వీడియో దీప్తి సునైన వీడియో కారులో అషురెడ్డి