ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన రంభ గురించి మీకు తెలిసిందే.

ప్రస్తుతం రంభ సినిమాలకు దూరంగా ఉన్నారు.

రంభ తన పిల్లలు, భర్తతో కలిసి జాలీగా ఫ్యామిలీ లైఫ్ గడిపేస్తున్నారు.

ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న రంభ, తన ఓల్డ్ ఫ్రెండ్స్‌ను కలుస్తున్నారు.

ఇటీవల రంభ‌ను ప్రముఖ నటి ఖుష్బు సుందర్‌ కలిశారు.

నటి స్నేహ కూడా తన కుటుంబంతో చెన్నైలో ఉంటున్నారు.

తాజాగా స్నేహ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. దీనికి రంభ కూడా హజరయ్యారు.

ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోను రంభ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఇద్దరు తారలను అలా చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

Images Credit: Sneha & Rambha