వాలెంటైన్స్ వీక్​లో ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు స్పెషల్​గా సెలబ్రేట్ చేసుకుంటారు.

ఫిబ్రవరి 7న రోజ్​ డేతో ఈ వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది.

ఫిబ్రవరి 8వ తేదీన ప్రపోజ్ డే. మీకు నచ్చిన వ్యక్తికి ప్రపోజ్ చేసేయండి.

ఫిబ్రవరి 9వ తేదీన చాక్లెట్ డే. ప్రేమతో తియ్యని వేడుక చేసుకోండి.

ప్రేయసికి టెడ్డీ ఇచ్చి ఫిబ్రవరి 10న టెడ్డీ డే సెలబ్రేట్ చేసుకోండి.

జీవితాంతం మీ లవర్​కి తోడుగా ఉంటానంటూ.. 11వ తారీఖున ప్రామిస్ చేసేయండి.

ఫిబ్రవరి 12వ తేదిన మీ ప్రేయసికి జంతర్ మంతర్ చూమంతర్ ఖాళీ ఇచ్చేయండి.

ప్రేమగా ఓ కిస్​ ఇచ్చి ఫిబ్రవరి 13వ తేదీన కిస్​ డే సెలబ్రేట్ చేసుకోండి.

ఫిబ్రవరి 14. హ్యాపీ వాలెంటైన్స్ డే విష్ చెప్పేయండి. (Images Source : Unsplash)