Image Source: pexels.com

ప్రపంచంలో ఎక్కువమంది అత్యధికంగా ఇష్టపడే మాంసంలో చికెన్ సెకండ్ ప్లేస్ లో ఉంది.

Image Source: pexels.com

గొడ్డు మాంసం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఇతర మాంసాల కంటే దీని ధర ఎక్కువ.

Image Source: pexels.com

మటన్ నాలుగవ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మేకలు ఉన్నప్పటికీ ప్రజాదరణ పొందలేదు.

Image Source: pexels.com

టర్కీ మాంసం ఐదోస్థానంలో ఉంది. ఉత్తర అమెరికా, మెక్సికోలో చాలా ప్రాచుర్యం పొందింది.

Image Source: pexels.com

బాతుమాంసం ఆరోస్థానంలో ఉంది. చైనా, అమెరికాలో చాలా ఫేమస్.

Image Source: pexels.com

గేదే మాంసం ఏడో స్థానంలో ఉంది. ఆసియా దేశాల్లో ప్రజాదరణ పొందింది.

Image Source: pexels.com

కుందేలు మాంసం ఎనిమిదో స్థానంలో ఉంది. చైనా, ఉత్తర కొరియాల్లో ఇష్టంగా తింటారు.

Image Source: pexels.com

జింక మాంసం తొమ్మిదో స్థానంలో ఉంది. జపాన్ లో ఎక్కువగా తింటారు.

Image Source: pexels.com

ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే మాంసాల్లో పంది మాంసం ఒకటి. ఇది మొదటి స్థానంలో ఉంది.