వాలెంటైన్స్ డే రోజు మీ పార్టనర్‌ని మీట్ అవుతున్నారా? మీరు రోటీన్‌గా కాకుండా కాస్త భిన్నంగా, అందంగా ముస్తాబయ్యేందుకు ఇక్కడ టిప్స్ ఉన్నాయి. మేకప్‌ని అప్లై చేసే ముందు స్కిన్ క్లియర్‌గా ఉండేలా చూసుకోండి. ముఖంపై ఉన్న మురికి, ఆయిల్ పోయేందుకు క్లెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. రోమాంటిగ్ గ్లో వచ్చేందుకు లిక్విడ్ హైలైటర్‌ను ఉపయోగించండి. చీక్ బోన్స్, ముక్కు మీద, క్యూపిడ్స్ బౌ మీద దీనిని అప్లై చేయాలి. ఐషాడో, బ్లష్, లిప్ కలర్స్ సాఫ్ట్, రోమాంటిక్‌గా ఉండేలా చూసుకోవాలి. మీ మేకప్ ఎక్కువ సమయం ఉండాలంటే.. దానిని కచ్చితంగా సెట్ చేసుకోండి. (Images Source : Unsplash)