Image Source: Pexels

చర్మం జిడ్డుగా మారుతోందని చింత వద్దు. ఈ చిట్కాలు పాటించండి చాలు.

Image Source: Pexels

చర్మ సౌందర్యం నిలిచి ఉండాలంటే విటమిన్లు C, E తగినంత ఉండేలా జాగ్రత్త పడాలి.

Image Source: Pexels

విటమిన్ Cతో చర్మానికి అవసరమయ్యే యాంటీఆక్సిడెంట్లన్ని అందుతాయి. మొటిమలను నివారిస్తుంది.

Image Source: Pexels

చర్మాన్ని బాగా రుద్ది కడగడం లేదా బలంగా మసాజ్ చెయ్యడం వంటివి చెయ్యకూడదు.

Image Source: Pexels

అప్పటికే ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే ఇలా చెయ్యడం వల్ల అది మరింత ఎక్కువవుతుంది.

Image Source: Pexels

ఉదయం నిద్ర లేచిన వెంటనే, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తప్పకుండా ముఖం కడుక్కోవాలి.

Image Source: Pexels

అప్పుడప్పుడు మలినాలను తొలగించేందకు గాను మడ్ లేదా క్లే ఫేస్ మాస్క్ వేసుకుంటే మంచిది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!