'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ మొదలుపెట్టింది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల.

ఈ ఏడాది విడుదలైన 'వకీల్ సాబ్' సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.

ఈ సినిమాతో అనన్య క్రేజ్ బాగా పెరిగింది. దీంతో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు పెరిగాయి.

ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

అందులో ఒకటి వేరే భాషకు చెందిన సినిమా అని సమాచారం.

ఇదిలా ఉండగా.. అనన్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

తాజాగా రెడ్ కలర్ టాప్ ఒకటి వేసుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. 

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనన్య క్యూట్ నెస్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. 'అంత క్యూట్ గా ఎలా పుట్టేశావ్ అసలు..' అంటూ ప్రశ్నిస్తున్నారు.