భారత స్టాక్‌ మార్కెట్లు నేడు భారీగా పతనం అయ్యాయి



అన్ని రకాల సూచీలూ మూడు శాతానికి పైగా పడిపోయాయి.



దాదాపుగా రూ.7 లక్షల కోట్ల వరకు మదుపర్ల సంపద ఆవిరైంది.



ఇంత నష్టంలోనూ ఓ ఐదు షేర్లు మాత్రం లాభపడ్డాయి.

సిప్లా

రూ.66 లాభపడి రూ.966 వద్ద ముగిసింది.

డాక్టర్‌ రెడ్డీస్‌

రూ.159 లాభపడి రూ.4,750 వద్ద ముగిసింది.

దివీస్‌ ల్యాబ్‌

రూ.138 లాభపడి రూ.4937 వద్ద ముగిసింది.

నెస్లే

రూ.44 లాభపడి రూ.19,222 వద్ద ముగిసింది.

టీసీఎస్‌

95 పైసలు లాభపడి రూ.3411 వద్ద ముగిసింది.