నవవిధ భక్తి మార్గాలు:
1. 'శ్రవణం' ( వినడం )- పరిక్షిత్ మహరాజు



నవవిధ భక్తి మార్గాలు:
2. 'కీర్తనం'( పాడడం ) - నారద మహర్షి



నవవిధ భక్తి మార్గాలు:
3 'స్మరణం' ( నోటితో ఎల్లప్పుడు మంచి పలకడం )- ప్రహ్లదుడు



నవవిధ భక్తి మార్గాలు:
4. 'పాదసేవనం' - లక్ష్మణుడు



నవవిధ భక్తి మార్గాలు:
5. 'అర్చనం' - పృధు చక్రవర్తి



నవవిధ భక్తి మార్గాలు:
6.'వందనం' - అక్రూరుడు



నవవిధ భక్తి మార్గాలు:
7. 'దాస్య భక్తి' (సేవ ) - గరుత్మంతుడు, హనుమంతుడు



నవవిధ భక్తి మార్గాలు:
8. 'సఖ్యం' - అర్జునుడు



నవవిధ భక్తి మార్గాలు:
9 'ఆత్మనివేదనం'- బలిచక్రవర్తి