బికినీలో బుట్టబొమ్మ.. మాల్దీవుల్లో మస్తీ మస్తీ టాలీవుడ్‌లో బిజీ తారగా మారిపోయిన పూజా హెగ్డే.. షూటింగ్‌కు విరామం ఇచ్చి.. మాల్దీవుల్లో విహరిస్తోంది. ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ ఇటీవలే ఓటీటీలో విడుదలై మంచి వ్యూస్ సంపాదించింది. చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కూడా థియేటర్లో విడుదలయ్యేంది సిద్ధమవుతోంది. తమిళంలో కూడా ‘బీస్ట్’ అనే చిత్రంలో ఈ బుట్టబొమ్మ నటిస్తోంది. పూజా.. మల్లీవుల్లో బికినీలో విహరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా పోస్ట్ చేసిన అండర్ వాటర్ హోటల్ వీడియో కూడా నెటిజనులకు భలే నచ్చేసింది.