'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది నభా నటేష్.

ఈ సినిమా తరువాత అమ్మడు బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

దీంతో దర్శకనిర్మాతల దృష్టిలో పడడానికి నానాతంటాలు పడుతోంది.

ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

గతంలో పోలిస్తే నభా తన గ్లామర్ డోస్ బాగా పెంచేసింది.

మొన్నటికి మొన్నే కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. 

తాజాగా మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.

అమ్మడు ఇచ్చిన ఫోజులకు ఎవరైనా మెస్మరైజ్ అవ్వాల్సిందే.

ఆ రేంజ్ లో గ్లామర్ షో చేసింది.

నభా గ్లామర్ షోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.