ఎస్‌జే సూర్య కొత్త వెబ్ సిరీస్ ‘వదంది: ది ఫేబుల్ ఆఫ్ వెలోని’ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది.

వెలోని(సంజన) అనే యువతి హత్య చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది.

ఈ కేసు ఎస్సై వివేక్ (ఎస్.జె.సూర్య) చేతికి చేరుతుంది.

ఇందులో దర్శకుడు ఆండ్రూ లూయిస్ రాసుకున్న కథ బాగుంది.

లేయర్స్‌గా స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది.

కానీ ప్రారంభ ఎపిసోడ్లలో స్క్రీన్‌ప్లే చాలా ప్రెడిక్టబుల్‌గా సాగుతుంది. ట్విస్ట్‌లను గెస్ చేయడం కూడా పెద్ద కష్టం కాదు.

నాలుగు ఎపిసోడ్ల తర్వాత కథనం వేగం పుంజుకుంటుంది.

టెక్నికల్‌గా ఈ సిరీస్‌ను హై స్టాండర్డ్స్‌లో తెరకెక్కించారు.

వివేక్ పాత్రలో ఎస్.జె.సూర్య ఒదిగిపోయాడు. ఈ పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి.

ఏబీపీ దేశం రేటింగ్: 3/5
(All Images Credits: Amazon Prime Video)