విలేజ్ లైఫ్ గడుపుతోన్న ధన్య బాలకృష్ణన్ - పత్తి బస్తాలు నింపుతూ..



నటి ధన్య బాలకృష్ణన్ విలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.



సొంత ఊరిలో సరదా సరదాగా గడుపుతోంది.



ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది.



ట్రాక్టర్ కు ట్రాలీ తగిలించుకుని సవారీ చేసింది.



శారీ కట్టుకుని సంప్రదాయ లుక్ లో కనువిందు చేసింది.



ఊరంతా కలియతిరుగుతూ జాలీగా గడుపుతోంది.



పత్తిని బస్తాల్లో నింపుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.



Photos & Video Credit: Dhanya Balakrishna/Instagram