బీచ్‌లో బాలయ్యతో ప్రజ్ఞ బాలయ్య, ప్రజ్ఞా జైస్వాల్ కలిసి నటించిన సినిమా ‘అఖండ’. ఈ సినిమా విడుదలై ఇవాళ్టికి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా ‘అఖండ’ జ్ఞాపకాలను ప్రజ్ఞ గుర్తు చేసుకున్నది. షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. కాస్ట్యూమ్ డిజైనర్లతోో కలిసి సెట్స్ లో సరదా సరదాగా గడిపింది. మేకప్ ఆర్టిస్టుల ప్రతిభకు ఫిదా అయ్యింది. కరోనా సమయంలో షూటింగ్ కోసం ఎలాంటి ఇబ్బందులు పడిందో వివరించింది. Photos & Video Credit: Pragya Jaiswal/Instagram