వర్షా లవ్ స్టోరీ - బైక్ నేర్పితే లవ్‌లో పడిపోతారా?



జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష.



అందంతో పాటు చక్కటి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది.



జబర్దస్త్ కమెడిన్ ఇమ్మన్యుయేల్ తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి.



ఈ ప్రేమ వ్యవహారం మీద ఇమ్మన్యుయేల్, వర్ష ఎలాంటి కామెంట్స్ చేయలేదు.



మీరి ప్రేమ వ్యవహారాన్ని మాత్రం జబర్దస్త్ బాగా క్యాష్ చేసుకుందని చెప్పుకోవచ్చు.



తాజాగా వర్ష పోస్టు చేసిన ఫన్నీ లవ్ ప్రపోజల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.



Photos & Video Credit: Varsha/Instagram