రష్మిక క్యూట్ లవ్ ప్రపోజల్- వీడియో వైరల్



నేషనల్ క్రష్ రష్మిక మందన్న సౌత్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.



వరుస సినిమాలతో సత్తా చాటుతోంది.



‘పుష్ప‘ మూవీతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించింది.



‘గుడ్ బై‘ చిత్రంతో బాలీవుడ్ లోనూ హిట్ అందుకుంది.



ప్రస్తుతం ‘పుష్ప‘ ప్రమోషన్ లో భాగంగా రష్యాకు వెళ్లింది.



తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన క్యూట్ లవ్ ప్రపోజల్ వీడియో ఆకట్టుకుంటోంది.



Photos & Video Credit: Rashmika Mandanna/Instagram