అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 2'. హిట్ యూనివర్స్‌లో వస్తున్న రెండో చిత్రమిది.