షూటింగ్ సెట్లో శివానీ - రాజ్ తరుణ్ శివానీ, రాజ్ తరుణ్ కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్లంట’. జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కామెడీ పండించింది. ఈ సిరీస్ షూటింగ్ సెట్లో తీసుకున్న ఫోటోలను శివానీ పోస్టు చేసింది. వీరిద్దరి ఏదో ఉందంటూ రూమర్లు వచ్చాయి. కానీ అవన్నీ గాసిప్పులేనని క్లారిటీ ఇచ్చేసింది శివానీ. నటనపరంగా వీరిద్దరికీ మంచి మార్కులే పడ్డాయి. (All Images: Shivani Rajasekhar/Instagram)