ఐఫోన్ వదిలేసి.. లిప్ స్టిక్ చోరీ చేసిన లయ!



నటి లయ గురించి వెండి తెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.



అచ్చ తెలుగు అమ్మాయిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టుంది.



ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి మెప్పించింది.



హోమ్లీ పాత్రల్లో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.



కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది.



ప్రస్తుతం అమెరికాలో ఫ్యామిలీతో ఉంటుంది.



సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంది.



తాజాగా ఓ ఫన్నీ చోరీ వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేసింది.



Photos & Video Credit: Laya Gorty/Instagram