అందాల తార శ్రియ శరణ్ తన లేటెస్ట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ధవళ దుస్తుల్లో హొయలుపోతూ ఆకట్టుకుంటోంది.

శ్రియ తాజా వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇటీవలే హిందీ దృశ్యం-2తో శ్రియ బాలీవుడ్‌లో సాలిడ్ హిట్ అందుకుంది.

ప్రస్తుతం మ్యూజిక్ స్కూల్, కబ్జా సినిమాల్లో నటిస్తోంది.

2001లో ‘ఇష్టం‘ సినిమాతో శ్రియ సినిమాల్లోకి అడుగు పెట్టింది.

ధవళ దుస్తుల్లో హొయలుపోతున్న శ్రియ- వీడియో మీరూ చూసేయండి.

Photos & Video Credit: Shriya Saran/Instagram